వారెందుకు మారారు?

సత్యము, ప్రేమ మరియు నూతన జీవము

ఇస్లాంని విడిచిపెట్టి అనేకమంది ముస్లింలు ఎందుకు క్రైస్తవులుగా మారారు?

ఇక్కడ మనం కేవలం మన భారత దేశానికి చెందిన కొంతమంది సాక్ష్యములు చదివి వారు ఇస్లాంని విడిచిపెట్టి క్రైస్తవులుగా ఎందుకు మారారో తెలుసుకుందాం. వారి సంఖ్య మాత్రం మన దేశంలో చాలా ఎక్కువగానే ఉంది. మనం కనుక ప్రపంచవ్యాప్తంగా లెక్క చూస్తే వారి సంఖ్య నిజంగానే లెక్కించలేనంతగా ఉంటుంది. ముస్లింలైతే గొప్పలు చెప్పుకుంటూ ఏ ముస్లిం కూడా ఎన్నటికీ క్రైస్తవుడుగా మారడు అంటారు. కానీ ఈ ఆలోచన అన్నివిధాలా అబద్ధం. భారత దేశంలో వారి సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఉన్నా, వారు మాత్రం బయటకి వచ్చి చెప్పుకోరు, ఎందుకంటే ఇస్లాం వారికి మరణదండన విధిస్తుంది. ఐనా కాని సాధారణ మనుషులు మొదలుకొని పెద్ద పెద్ద నవాబుల వరకు, యవ్వనులు మొదలుకొని స్త్రీల వరకు, చదువుకోని వారు మొదలుకొని మహా పండితుల వరకు ఎంతోమంది ఇస్లాంని పరిత్యజించి క్రైస్తవులుగా మారినవారున్నారు. వారు నిత్యం మన చుట్టూరూ తిరుగుతూనే ఉంటారు.

సరే రండి మనం వారిలో కొందరి సాక్ష్యాలు చదివి వారు ఇస్లాంని పరిత్యజించి క్రైస్తవులుగా మారటానికిగల కారణాలేంటో తెలుసుకుందాం.

ఇంకా ఎక్కువగా వారిగురించి తెలుసుకోవాలంటే మన ఆంగ్ల వెబ్‍సైటులో చదువగలరు.

మీరు కూడా మీ సాక్ష్యం ఇక్కడ ముద్రించుట ద్వారా అనేక మందికి ఆశీర్వాదంగా మారాలంటే దయచేసి మమ్ములను సంప్రదించగలరు.


ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు